Mohan Babu : మంచు మనోజ్ పెళ్లి కొన్నాళ్లకే పెటాకులు కావడంతో ఇంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా భూమా నాగిరెడ్డి రెండో కూతురు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు మౌనిక రెడ్డితో మనోజ్ లవ్లో ఉన్నాడని.. త్వరలోనే వీరు రెండో వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
Movies