Bhumi Pednekar Comments An Interview : హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె సినిమాలతో పెద్దగా ఫేమస్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Movies