బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు చేసింది.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, షాహన్వాజ్ హుస్సేన్‌కు బోర్డు నుంచి తొలగించింది