Bichagadu 2 Movie Review : బిచ్చగాడు-1 మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అందుకుందో మనం చూశాం. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.