Swetha Varma : చిత్ర సీమలో చీకటి కోణాలకు కొదువ లేదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఇక్కడ ఎదురవుతూనే ఉంటాయి. ఇక అమ్మాయిల విషయానికి వస్తే వారికి ఎక్కువగా కమిట్ మెంట్ సమస్యలు ఎదురవుతాయి.