Samantha : సమంత అంటే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. తిరుగులేని ఇమేజ్ ఉన్న సెల్ఫ్ మేడ్ స్టార్ ఆమె. అయితే చైతూతో విడాకుల తర్వాత పూర్తిగా ఆమె మారిపోయింది.