Bigg Boss-6 : బుల్లితెరపై బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ దేనికీ లేదు. అతిపెద్ద రియాల్టీ షోగా తెలుగు నాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న గేమ్ షో ఇది. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
MoviesBigg Boss-6 : బిగ్‌బాస్ ప్రీమియర్ షో త్వరలోనే ప్రారంభం కానుందని నిర్వహకులు ప్రకటించడంతో అప్పుడే అభిమానుల సందడి మొదలైంది.
Movies