Bigg Boss 6 Telugu: తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన రియాల్టీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. అందుకే బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలువుతుందంటే చాలు తెలుగు జనాలు విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు.