Bigg Boss 6 Telugu Winner: తెలుగులో ఎంతోమంది ప్రేక్షకుల మన్ననలు పొందిన బిగ్ బాస్..
Bigg Boss 6 Telugu Winner: ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ ఇంకా స్టార్ట్ కానే లేదు.