Inaya Sultana : టాలీవుడ్ లో చాలామంది భామలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో కొందరు మాత్రమే నిలదొక్కుకున్నారు. అందులో కొందరు నిలదొక్కుకోలేక బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి అమ్మాయే ఇనాయ సుల్తానా. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-6లో ఆమె పాల్గొంది. ఆమె ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ రేసులో కూడా ఉంది.
Movies