Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అప్పుడే నాలుగవ వారం కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి ఐదవ వారంలోకి అడుగు పెట్టింది.. అయితే ఈ షో ఈసారి సీజన్ అంతగా ఆకట్టుకోలేక పోతుంది..