Bigg Boss Hamida : అదేంటో తెలియదు గానీ ఈ నడుమ బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ ఖరీదైన కార్లు కొంటున్నారు. మొన్ననే అషురెడ్డి, శివజ్యోతి,రాహుల్ సిప్లిగంజ్, షణ్ముఖ్ లాంటి వారు బీఎం డబ్ల్యూ, బెంజ్, ఆడి కార్లు కొన్నారు.