Nagarjuna : తెలుగు నాట ఇప్పుడు బిగ్ బాస్ ఎంత బాగా సక్సెస్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఆరు సీజన్లు కంప్లీట్ అయ్యాయి.