Vishnu Priya : విష్ణుప్రియ ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అదే సమయంలో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా చేస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ మానస్ తో కలిసి రెండు పాటల్లో నటించింది.