Mega Star Chiranjeevi : 1995 జూన్ 15న విడుదలైన బిగ్ బాస్ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో చిరు హీరోగా నటించగా రోజా హీరోయిన్ గా చేసింది.