Bigg Boss Season 6 : బిగ్ బాస్ సీజన్-6లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అంతగా ఆకట్టుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. ఒకరిపై ఒకరు అరుచుకోవడాలు, గొడవలు, గ్రూపులు, రాద్దాంతాలు ఇలాంటివి పెద్దగా కనిపించట్లేదు.