Srihan : ఫన్ ఓరియెంటెడ్ మూవీగా ఓ యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆవారా జిందగి మూవీ. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేస్తూ థియేటర్స్ లో మజా చేసేందుకు సిద్ధమవుతోంది ఆవారా జిందగి టీమ్.