Bigg Boss Telugu 6 Promo: తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ షో మొదలైందంటే చాలు దేశ వ్యాప్తంగా ఇదే టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది.