Bigg Boss Season 6 : బిగ్బాస్ సీజన్-6 గత సీజన్లతో పోలిస్తే చాలా దారుణంగా సాగుతోంది. సభ్యులు ఎవరూ సరిగా టాస్కులు కంప్లీట్ చేయడం లేదు. తన మాట కూడా వినడం లేదని స్వయంగా బిగ్బాస్ చెప్పడంతో ఈషో భవితవ్యం ఏంటని అందరూ అనుకుంటున్నారు.