Revanth : బిగ్ బాస్ సీజన్-6 మొదటి నుంచి అట్టర్ ప్లాప్ అనిపించుకుంది. ఎక్స్ పెక్ట్ చేసినవన్నీ ముందుగానే జరగడంతో ఈ సీజన్ మీద పెద్దగా ఎవరికీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది.