Biggest Mass Hero : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో అగ్ర స్థానం ఎవరిదీ అంటే మెగాస్టార్ చిరంజీవి ది అని వెంటనే చెబుతారు.. ఈయన దాదాపుగా రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ నెం 1 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఆయనకు ఏ మాత్రం తగ్గకుండా టాలీవుడ్ సీనియర హీరోలు అయినా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ కూడా మాస్ ఆడియెన్స్ ను అలరించి స్టార్ హీరోలుగా నిలిచారు. అయిపోతే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు […]
Movies