Parliament : నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో నిర్మితమవుతున్న నూతన పార్లమెంట్ భవనం పై ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు