Bihar CM Nitish Kumar: అనుకున్నట్టు గానే బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ ఫగ్ చౌహాన్‌ను రాజీనామా లేఖను సమర్పించారు.