Fact Check: టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతే నష్టాలు కూడా ఉన్నాయి.ప్రస్తుతం అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. చిన్నా పెద్దా పేద గొప్ప తేడా లేదు. ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతున్నారు. ఎప్పడూ ఆన్ లైన్ లోనే గడుపుతున్నారు. నిజం గడపదాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామెత ఉత్తిగానే రాలేదు కదా.. ఇప్పుడు కొన్ని వార్తలు అలానే వ్యాపిస్తున్నాయి. తాజాగా షేక్ పేట్ ఫ్లై ఓవర్ నుంచి వాహనాలు కింద […]
News