Viral Video : ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకి చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తితో పెళ్లయింది. వీళ్లకు ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నేళ్లుగా ఆ మహిళ.. ఓ వ్యాపారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.