Prabhas : డార్లింగ్ ప్రభాస్.. ఈ పేరు ఒక్కటి చాలు నేషనల్ వైడ్ మనోడికి ఎంత ఫాలోయింగ్ ఉందో ఇట్టే అర్థం అవుతుంది. బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు.