Kalyan Ram-Bimbisara: అనూహ్యంగా ‘బింబిసార’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదంతా సినిమా ట్రైలర్ కారణంగానే.