Bindhu Madhavi Gives Clarity Relationship Trisha Boyfriend : తాజాగా బిందు మాధవి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ ప్రమషన్స్ లో ఆమెకు షాకింగ్ ప్రశ్న ఎదరైంది. మీరు త్రిష బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నారా అని అడిగారు. దానికి ఆమె నిర్మొహమాటంగా సమాధానం చెప్పింది. దానికి కొంత అవును.. కొంత కాదు అని చెప్పుకోవాలి.
Movies