Bindu Madhavi : బిందు మాధవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె బిగ్ బాస్ ఓటీటీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందుకు ముందు ఆమె హీరోయిన్ గా చేసినా ఇంత ఫేమస్ అయితే కాలేదు.