birth place News

  • TTD : సారీ చెప్పండి.. సవాల్ స్వీకరించండి..

    TTD : హనుమంతుడి జన్మస్థలంపై తాము చేసిన ప్రకటనను హనుమద్ జన్మభూమి ట్రస్ట్ తప్పుపట్టడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీవ్రంగా స్పందించింది. తిరుమల కొండల్లోని అంజనాద్రి ప్రాంతంలో గల జపాలీ తీర్థమే హనుమంతుడి పుట్టిన చోటు అని టీటీడీ ఇటీవలే తేల్చిచెప్పింది. అయితే అది కరెక్ట్ కాదంటూ హనుమద్ జన్మభూమి ట్రస్ట్ గత నెల (ఏప్రిల్) 30న టీటీడీకి రాసిన లెటర్ లేటెస్టుగా వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో ట్రస్టు ఘాటు పదాలను వాడటం పట్ల […]

    Devotional