Shiva Jyothi : శివజ్యోతి.. అలియాస్ సావిత్రి అంటే ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందునుంచి ఆమె తెలంగాణ యాసలోనే న్యూస్ యాంకరింగ్ చేస్తూ ఫేమస్ అయిపోయింది.