Bandi Sanjay: లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.