BJP : ఏపీ రాజకీయాలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓ కంట కనిపెడుతున్నదని ఇటీవల జరిగిన విషయాలను చూస్తే స్పష్టంగా తెలుస్తున్నది.