రాజా సింగ్ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు
Politicsఒక వీడియో వివాదాస్పదమైంది. అది వైరల్ అయి దుమారం చెలరేగడంతో మజ్లిస్ నేతలు ఆందోళనకు దిగారు. పాతబస్తీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.
Politics