BJP MP Laxman News

  • Amit Shah : అమిత్ షా కాన్వాయ్ కి అడ్డొచ్చిన ఓ కారు.. భద్రతా సిబ్బంది ఏం చేశారంటే?

    Amit Shah : అమిత్ షా టూరు భద్రత వైఫల్యంపై ఎస్బీ , ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. అమిత్ షా కాన్వాయ్‌కు కారు అడ్డు పెట్టడంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యంగా ఆరోపించారు. భద్రత వైఫల్యంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ కోరారు.

    Politics