Waltair Veerayya : 2023 సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే రెండు సినిమాల్లో ఏది పై చేయి సాధించింది అంటే మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా పై చేయి సాధించిందేనే సమాధానం సామాన్య ప్రేక్షకుల నుండి వినిపిస్తుంది. […]
MoviesRam Charan : రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేద్దామని చిరంజీవి వెళ్లి పవన్ ను అడిగినప్పుడు వద్దని వారంచాడంట.
MoviesTollywood Stars : దేశ వ్యాప్తంగా టాలీవుడ్ స్టార్లకు ఉన్న పాపులారిటీ, జనాల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సంస్థ లిస్టును రిలీజ్ చేసింది
MoviesBalakrishna : బాలయ్య కూడా మాస్ హీరోనే అయినప్పటికీ ఆయనకు చిరుకు ఉన్నంత హిట్లు లేవు. పైగా చిరంజీవి ఇండస్ట్రీకి పదేండ్ల పాటు గ్యాప్ ఇచ్చినా సరే బాలయ్య సరిగ్గా వాడుకోలేకపోయాడు. చాలా ప్లాపులు చవి చూశాడు. ఆ క్రమంలోనే బాలయ్య ఓ నిర్ణయం తీసుకున్నాడు.
MoviesSreeja Konidela : జ మాత్రం ఆయన పరువు తీస్తోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె గతంలో ఓ వ్యక్తితో లేచిపోయి పెండ్లి చేసుకుంది. ఓ కూతురును కన్న తర్వాత అతనితో విడి పోయింది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్ తో మళ్లీ రెండో పెండ్లి చేసుకుంది.
MoviesChiranjeevi : లుగులో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ మీద కూడా ఇలాంటి రూమర్లు అప్పట్లో బలంగా వినిపించాయి. చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ చిరుత.
MoviesVarun Tej : హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఆయన ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి.ఇది ఒక్కటి తప్ప ఆయనపై మరో రూమర్ రాలేదు. కానీ ఆయన కూడా ఆమెతో రాసుకుని, పూసుకుని తిరుగుతున్నాడని తెలుస్తోంది. గతంలోనే ఆయనకు చిరంజీవి వార్నింగ్ కూడా ఇచ్చాడు
MoviesChiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో చాలా డెడికేషన్ గా ఉంటారు. ఆ డెడికేషనే ఆయన్ను మెగాస్టార్ గా నిలబెట్టింది.
MoviesChiranjeevi : చిరంజీవి అంటే తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మెగా స్టార్. ఆయన సినిమాలకు బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. ఆయన సినిమాలు ఇండస్ట్రీ హిట్లు సాధించిన రికార్డులు ఎన్నో ఉన్నాయి.
MoviesSushmita : తండ్రికి తగ్గ వారసుడిగా రాణించడం అంటే మాటలు కాదు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి నిత్యం రామ్ చరణ్ కష్ట పడుతూనే ఉన్నాడు.
Movies