covid-19 News

 • Health Tips : మనసారా నవ్వండి..నిత్యం యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండండి

  Health Tips : దీర్ఘకాలం ఒత్తిడి ప్రభావానికి గురైతే గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి దాడిచేసే అవకాశం ఎక్కువ. నవ్వుతో వీటి ముప్పులను తగ్గించుకోవచ్చు. మనసారా నవ్వినప్పుడు ఊపిరితిత్తులు బాగా వ్యాకోచిస్తాయి.

  Health
 • Langya Henipa Virus : చైనాలో మరో కొత్త వైరస్.. జంతువుల నుంచి మనుషులకు సోకుతుందట

  ఇది జంతువుల నుంచి మనుషులకు సోకుతున్నట్టుగా గుర్తించారు. దీని ద్వారా ఇప్పటికే చైనాలో 35 కేసులు నమోదయ్యాయి.

  News
 • Covid Virus: మాంసం, చేపల్లో కరోనా వైరస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలిస్తే షాకవుతారు..జర భద్రం

  Covid Virus:  కరోనా వైరస్ మహమ్మారి చేసిన విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఇదే సమయంలో వివిధ వస్తువులు, ఆహార పదార్థాలపై కరోనా వైరస్ ఎన్నిరోజులు ఉంటుందనే విషయంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రిఫ్రిజిరేటర్లలో

  Health
 • Apple : యాపిల్స్ కోసం ఆర్డరిస్తే.. యాపిల్ ఐఫోన్ వచ్చింది. మిస్టేక్ కాదు. మరేంటి?..

  Apple : కరోనా వైరస్ కి ఒక రకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు ప్రతిదీ ఆన్ లైన్ బాట పడుతోంది. కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, ఫుడ్డు, సరుకులు ఇలా రోజువారీ వస్తువులు మొదలుకొని ఖరీదైన ఐటమ్స్ వరకు అన్నింటినీ జనం ఇంట్లోకే పార్సిల్ తెప్పించుకుంటున్నారు. మార్కెట్లో దొరికేవన్నీ కస్టమర్లకి ఒక్క క్లిక్ దూరంలో లభిస్తున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్కోసారి సరదాగా అనిపిస్తుంది. ఒక్కోసారి చిర్రెత్తుకొచ్చేలా కూడా చేస్తుంది. […]

  Featured
 • Quarantine : క్వారంటైన్ లో ఉన్నారా.. కోరిన ఫుడ్డు కావాలా?..

  Quarantine : కరోనా వైరస్ పార్ట్-2 నేపథ్యంలో హైదరాబాద్ లో హోం చెఫ్ లకు, క్లౌడ్ కిచెన్లకు గిరాకీ పెరుగుతోంది. కొవిడ్-19 సోకినవారికి, హోం క్వారంటైన్ లో ఉన్నవారికి పలువురు ఫుడ్ సప్లై చేస్తున్నారు. డైలీ మీల్స్ ప్యాకేజీ మొదలుకొని 14 రోజుల ఐసోలేషన్ ప్యాకేజీ వరకు ఏది కావాలంటే అది, కోరిన ఫుడ్డు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు పూటలా పార్సిల్స్ పంపిస్తారు. అనుకున్న సమయానికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. టిఫిన్ కేటగిరీలో […]

  Health
 • Vaccine : అంతకుముందు.. ఆ తర్వాత.. ఏం తినాలి?.. ఏం తాగాలి?

  Vaccine : ఇప్పటికే కొన్ని లక్షల మంది కొవిడ్-19 టీకా వేయించుకున్నారు. అయినా కోట్ల సంఖ్యలో క్యూలో వెయిటింగ్ చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల తలెత్తే సైడ్ ఎఫెక్ట్స్ పట్ల ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ఇందులో డైట్ కీలక పాత్ర పోషిస్తుందని మర్చిపోవద్దు. ఆరోగ్యకరమైన, పోషకాలు కలిగిన ఆహారమే తీసుకోవాలని కొందరు చెబుతుండగా మరికొందరేమో నీళ్లు ఎక్కువ తాగాలని, నీటి శాతం అధికంగా ఉండే ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఫుడ్డు బెస్టు? ఏది […]

  Health