Sree Leela Health Diseases : శ్రీలీల.. ఎంతో మంది ముద్దుగుమ్మలను వెనక్కి నెట్టి మరీ ఈ భామ టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా దూసుకు పోతుంది. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది.
MoviesMahesh Babu : ఓ డైరెక్టర్ ను నమ్మి మహేశ్ బాబు చాలా మోసపోయాడంట. ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ అడ్డాలా. ఈయన వల్ల మహేశ్ బాబు సినీ కెరీర్ లో సంపాదించుకున్న ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది
MoviesSS Rajamouli : హీరోలందరూ రాజమౌళి వెంట పడుతుంటే.. రాజమౌళి మాత్రం ఓ స్టార్ హీరో కోసం ఏండ్లుగా వెయిట్ చేస్తున్నాడంట. ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని రాజమౌళి ఎన్నో సార్లు ప్రయత్నించారంట. కానీ అవేమీ కుదర్లేదంట. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి రావడంతో ఆ హీరో హ్యాండ్ ఇస్తున్నారంట.
MoviesPawan Kalyan : పవన్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.
MoviesAtharintiki Daaredi Movie : త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ 2013 సెప్టెంబర్ 27న విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలియింది. ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
MoviesPawan Kalyan : పవన్ కు సంబంధించిన సినిమాల పనులను త్రివిక్రమ్ దగ్గరుండి మరీ చూసుకుంటారు. కాగా ఇప్పుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతోంది. ఈ మూవీకి SSMB28 అనే వర్కింగ్ టైటిల్ ను కూడా పెట్టేశారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.
MoviesSai Pallavi : మహేశ్ బాబు పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినా వదులుకుంది సాయిపల్లవి. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సాయిపల్లవి మొదటి నుంచి డిఫరెంట్. తనకు తన పాత్ర నచ్చితేనే ఆ సినిమా చేస్తుంది.
MoviesMahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఫిదా అవుతుంటారు.
MoviesMahesh Babu : పవన్ కల్యాణ్ కు మాత్రం వీరాభిమానులు ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ ను స్టార్ హీరోను చేసింది మాత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బద్రి సినిమా.
MoviesMahesh Babu : నమత్ర కంటే ముందు మహేశ్ బాబు ఇంకో అమ్మాయిని ప్రేమించాడు.
Movies