NTR30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో తెలుగు లో మాత్రమే ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉండే వారు. కానీ ఇప్పుడు ఆయన స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. ప్రతి ఒక్క సినిమాను కూడా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈనెలలోనే షూటింగ్ కు పూజా కార్యక్రమాలు […]
MoviesNTR30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోతున్న సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెలలోనే జరగబోతున్నాయి. ఇక వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏకంగా 10 కోట్ల రూపాయలతో ఒక భారీ సెట్టింగ్ వేయిస్తున్నారట. అంతే కాకుండా వైజాగ్ లో కూడా ఈ సినిమా కోసం […]
MoviesStar Heroes: ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది..
MoviesNTR: ఎన్టీఆర్.. ఇది పేరు కాదు ఓ ప్రభంజనం.
MoviesPrabhas-NTR: ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ ఇ్దదరూ కూడా పాన్ ఇండియా స్టార్లుగా ఉన్నారు.
MoviesNTR: నందమూరి తారకరామారావు.. ఈ పేరు వింటే చాలు తెలుగు ప్రజల ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది.
NewsSavitri-NTR: సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఇండస్ట్రీకి చేసిన సేవలను ఎవరూ మర్చిపోరు.
MoviesNTR : టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి అగ్ర తాంబూళం ఉంది. వారి ఇంటి నుంచి వచ్చి ఇప్పటికే మూడు జనరేషన్ హీరోలు ఆకట్టుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత బాలకృష్ణ, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ టాప్ పొజీషన్ లో ఉన్నాడు.
MoviesTDP Fans: నందమూరి బాలకృష్ణ సూపర్ సక్సెస్ ఫుల్ షో అన్ స్టాపబుల్.
NewsNTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ సొంత ట్యాలెంట్ తో ఈ స్థాయికి వచ్చాడన్నది కాదనలేని వాస్తవం. ఎంత నందమూరి వారసుడు అయినా సరే తన సొంత ట్యాలెంట్ తోనే ఆయన ఈ స్థాయికి ఎదిగాడు. డ్యాన్స్, నటనలో ఎన్టీఆర్‌ను కొట్టే వాడే లేడు. ఈ విషయంలో ఎవరూ కాదనలేరు. కాగా ఎన్టీఆర్ ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అందరికీ తెలుసు.
Movies