Nidhhi Agerwal Reacts On Casting Couch : అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు పవన్ కల్యాన్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తోంది. కాగా రీసెంట్ గా ఆమె ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది.
MoviesNidhhi Agerwal : నిధి అగర్వాల్ పవన్ కల్యాన్ తో కలిసి హరిమర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమాతో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ అవుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె షాకింగ్ కామెంట్లు చేసింది.
MoviesNidhhi Agerwal : నిధి అగర్వాల్ నుంచి త్వరలోనే మరో సినిమా రాబోతోంది. ఆమె ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటుంది.
MoviesSri Reddy : మెగా ఫ్యామిలీ అంటేనే ఒంటికాలిపై లేస్తుంది శ్రీరెడ్డి. ఆమె గతంలో నుంచే కాస్టింగ్ కౌచ్ మీద పోరాటం చేస్తోంది. కానీ ఏం లాభం ఆమె నోటి దూల వల్ల వచ్చిన క్రేజ్ ను పోగొట్టుకుంది.
MoviesPawan Kalyan : గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాకు చిరు, నాగబాబు, పవన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో నటించిన హీరోయిన్ నగ్మా అస్సలు టైమ్ కు వచ్చేది కాదు. తన ఇష్టం వచ్చినప్పుడు షూటింగ్ కు వచ్చేది.
MoviesSri Reddy : శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ద్వారా తన వాయిస్ ను వినిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీ అంటేనే ఆమె ఒంటి కాలిమీద లేస్తూ ఉంటుంది. కాగా గతంలో ఆమె పవన్ కల్యాణ్ తల్లి అంజన్మమను తిట్టింది.
MoviesPawan Kalyan : పవన్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.
MoviesAtharintiki Daaredi Movie : త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ 2013 సెప్టెంబర్ 27న విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలియింది. ఇంకా చెప్పాలంటే అప్పటి వరకు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
MoviesPawan Kalyan : పవన్ కు సంబంధించిన సినిమాల పనులను త్రివిక్రమ్ దగ్గరుండి మరీ చూసుకుంటారు. కాగా ఇప్పుడు త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతోంది. ఈ మూవీకి SSMB28 అనే వర్కింగ్ టైటిల్ ను కూడా పెట్టేశారు. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.
MoviesMahesh Babu : పవన్ కల్యాణ్ కు మాత్రం వీరాభిమానులు ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ ను స్టార్ హీరోను చేసింది మాత్రం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన బద్రి సినిమా.
Movies