Samantha Post Viral On Social Media :
MoviesSamantha : తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఆమె గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ లోనే అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది సమంత.
MoviesMahesh Babu : ఓ డైరెక్టర్ ను నమ్మి మహేశ్ బాబు చాలా మోసపోయాడంట. ఆయన ఎవరో కాదు శ్రీకాంత్ అడ్డాలా. ఈయన వల్ల మహేశ్ బాబు సినీ కెరీర్ లో సంపాదించుకున్న ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది
MoviesMahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఫిదా అవుతుంటారు.
MoviesVijay Devarakonda : గతంలో ఓ ప్రోగ్రామ్ లో విజయ్ దేవరకొండ రాపిడ్ ఫైర్ గేమ్ ను ఆడారు. ఈక్రమంలోనే మీరు పెద్దయ్యాక ఏమవ్వాలని అనుకున్నారు అని అడగ్గా.. నేను బస్ కండక్టర్ ను అవ్వాలని అనుకున్నాను
MoviesSamantha : నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్లలో ఆయన సమంత గురించి ఏదో ఒక కామెంట్ చేస్తున్నాడు. దాంతో సమంత కూడా రెచ్చిపోతూ ప్రతిగా కౌంటర్ పోస్టులు పెడుతోంది.
MoviesSamantha : సమంతకు నాకు విడాకులు అయి రెండేండ్లు కావొస్తోంది. కానీ ఇంకా ఈ విషయం గురించి ఎందుకు సాగదీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య.
MoviesSamantha : చైతూ ఎవరి మనసు నొప్పించకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ సమంత మాత్రం నిత్యం ఫైర్ అవుతూనే ఉంది. చైతూ పేరు తీసుకు వచ్చినప్పుడల్లా రుసరుసలాడుతూనే వస్తోంది.
MoviesSamantha : సమంత కు ఏమాయ చేసావే సినిమా సమయంలో గౌతమ్ మీనన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరూ ఎప్పుడూ బయట కనిపించలేదు.
MoviesTamannaah Bhatia : గతంలో సమంత నిర్వహించిన సామ్ జామ్ ప్రోగ్రామ్ లో పాల్గొంది. నువ్వు ఒకవేళ రూల్ ను బ్రేక్ చేసి లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తావ్ అని సమంత అడిగింది.
Movies