Brahmaji-Samantha : బ్రహ్మాజీ ఏ ఈవెంట్ లో అయినా చాలా సరదాగా ఉంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉంటారు. పైగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.