Samantha : సమంత.. ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్ అంతా వేరే లెవల్. స్టార్ హీరోలకు సమానంగా ఆమె పేరు వినపడుతుంది. కొన్ని సార్లు యావరేజ్ హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.