Samantha : ఇప్పుడు సోసల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు సమంత. ఆమె ఏం చేసినా సరే మీడియా మొత్తం ఆమెచుట్టూనే తిరుగుతుంది.