Samantha : సమంత సౌత్ స్టార్ హీరోయిన్ లలో ఒకరు. ఈమె గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.. ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలానే శ్రమించింది. సామ్ 2010లో ఏమాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసింది.. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు అందుకుంది. ఈ సినిమాతో ఏకంగా ఎన్టీఆర్ […]
Movies