Samantha-Sadhguru : సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది సమంత. పెండ్లి అయి విడాకులు అయ్యాక కూడా తన క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదని నిరూపిస్తోంది. ఇందుకు ఇప్పుడు ఆమె చేతులో ఉన్న సినిమాలే నిదర్శనం.