Samantha: సమంత ఈ నడుమ చాలా మొండిగా ముందుకు వెళ్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది తిడుతున్నా సరే పట్టించుకోకుండా పట్టుబట్టి అలాంటి పనే చేస్తోంది.