Samsung Galaxy F13: సాంసంగ్ ఫోన్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగూణంగ కొత్త ఫోన్లను మార్కెట్ లోకి తీసుకువస్తుంది. ధనవంతుడి నుండి సామాన్య జనం ఎవరకు అన్ని వర్గాల ప్రజలకు సరిపడ ఫోన్లు వున్నాయి. తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ మొబైల్స్ అందుబాటులో వున్నాయి. తాజాగా F13 మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది సాంసంగ్. గురువారం ఉదయం ఈ ఫోన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ వచ్చింది. మంచి ఫీచర్స్, […]
Featured