Inhuman Incident : అమెరికాలో అమానవీయకర సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. 2016 లో జరిగిన ఈ విషాదకర ఘటనపై తాజాగా కోర్టు మరోసారి తీర్పు వెలువరించింది.