MLA Jagga Reddy : మంగళవారం జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని మహిళా జూనియర్ కాలేజీలో సందడి చేశారు. విద్యార్థినులతో మాట్లాడుతూ తన లవ్‌స్టోరీ గురించి వివరించారు. తాను పదో తరగతి చదువుకునే సమయంలోనే ప్రేమలో పడ్డానని తెలిపారు.